మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి
మరో ముగ్గురు అరెస్ట్ – 14 రోజుల రిమాండ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటికే జైలులో ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రామకృష్ణాపూర్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఏ6 మేడిపల్లి సంపత్, ఏ9 బడ్డారు సూరిబాబు, ఏ14 ముస్తఫా ఉన్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14...