ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం

ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి పీ.ఎం. శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ పిలుపు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పీ.ఎం. శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు గుండేటి యోగేశ్వర్ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం భీమారం పీ.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం...