రోడ్డు ప్రమాదంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు

సోషల్ మీడియాలో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు హెచ్చరిక జారీ చేసిన ఎఎస్పీ సాయికిరణ్ ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎఎస్పీ సాయికిరణ్ ఐపీఎస్ హెచ్చరించారు. మొన్న ఒక కార్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపిన వాహనం ఒక వ్యక్తిని ఢీకొనడంతో అతని కాలికి గాయం అయింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మరో వ్యక్తి కారులో ఉన్న వారిపై ఆగ్రహంతో...