జీవనశైలి మార్పులతోనే గుండెజబ్బులకు చెక్

మంచిర్యాలలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సులో డా. నక్క శ్రీకాంత్ స్పష్టం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డా. నక్క శ్రీకాంత్ సూచించారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో సేవలందిస్తున్న ఆయన, శనివారం పట్టణంలోని నార్త్ ఇన్ హోటల్లో నిర్వహించిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గుండెకు వచ్చే వివిధ రకాల...