మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఘన ప్రమాణ స్వీకారం

ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి: నూతన పాలకవర్గం హామీ మేయర్ ధరణి మధుకర్,  డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం లో ఉన్న నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. జిల్లాలో 60 డివిజన్లతో కూడిన నూతనంగా ఏర్పడిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ధరణి మధుకర్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. నూతన కార్పోరేషన్ గా ఏర్పడిన మంచిర్యాల మొదటి మేయర్ గా ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్...