TMSRU సర్వ సభ్య సమావేశం విజయవంతం

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) మంచిర్యాల శాఖ సర్వ సభ్య సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జి. విద్యాసాగర్ హాజరై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్లైన FMRAI, TMSRU గత కొన్ని సంవత్సరాలుగా ఔషధాలపై సున్నా శాతం జీఎస్టీ కోసం చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కొన్ని అవసరమైన మందులపై జీఎస్టీని...