కొత్త ల్యాబ్ టెక్నీషియన్లకు అవగాహన కార్యక్రమం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, మంచిర్యాలలో సోమవారం కొత్తగా నియమింపబడిన 71 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHCs) లో ల్యాబ్ టెక్నీషియన్లు తమ విధులను సమయపాలనతో నిర్వర్తించాలని...