మంచిర్యాలలో ఆధ్వానంగా హోటల్ ల నిర్వహణ..!

పరిశుభ్రతకు దూరంగా.. నిబంధనలకు విరుద్ధంగా  జాడ లేని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్రంలో విచ్చలవిడిగా తినుబండారాలు పరిశుభ్రతకు, నిబంధనలకు దూరంగా హోటల్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో భోజన ప్రియులు రకరకాల తినుబండారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపడంతో హోటళ్లలో ఎక్కడ చూసిన తినుబండారాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా మురికి కాలువల పక్కన సందులలో, చెత్తాచెదారం ఉన్నచోట మూడు పూలు ఆరు కాయల వలె విరజల్లుతున్నాయి. కుళ్ళిన ఆహార పదార్థాలు, పురుగులతో కూడిన తినుబండారాలు...