వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా డాక్టర్ నవీన్
కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రిలో అరుదైన వైద్య చికిత్సలు కడుపులో నుండి బ్యాటరీని తొలగించి.. బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ నవీన్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా; వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడితో సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణం పోసేది భగవంతుడు అయితే.. ఆ ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క డాక్టర్కే ఉంటుంది. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.. మంచిర్యాల...