వరి కొయ్యల దహనంతో నేలకు, పర్యావరణానికి ముప్పు

మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: రైతులు వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కాగజ్నగర్, దహేగాం, పెంచికల్పేట్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం దహేగాం మండలం గిరివెల్లి, కర్జీ, గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువులు ఎక్కువగా ఉండటంతో గడ్డిని కుప్పలు కుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారని, ప్రస్తుతం సాగు విధానంలో మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య...