ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటు పడాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో ఆదివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం డాక్టర్ అనిత మాట్లాడుతూ.. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హెచ్ఐవీ వైరస్...