ఫోక్సో చట్టం సైబర్ క్రైమ్ ఫై అవగాహన

మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం సీపీ ఆదేశానుసారం మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్ లోని బ్రిలియంట్ మోడల్ హై స్కూల్ లో ఫోక్సో చట్టం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై హేమ మాట్లాడుతూ.. వేధింపులకు గురైతే పోలీసులను సంప్రదించాలని, షి టీం అండగా ఉంటుందని రాష్ట్రంలో అత్యధికంగా మైనర్ బాలికలు సరియైన అవగాహన లేకపోవడం వలన ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, 18 ఏళ్లలోపు...