ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు

ఉపసంచాలకులు, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అధికారి సిహెచ్. దుర్గాప్రసాద్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులముల కళాశాల బాలుర వసతి గృహములో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని దుర్గం శంకర్ అనే కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థి సీపీ గేట్ రాష్ట్రస్థాయి పరీక్షలో 21వ ర్యాంకు ను భౌతిక శాస్త్ర విభాగంలో సాధించి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అడ్మిషన్ పొందారు.. అదేవిధంగా ఆకుదారి రామ్ భూపాల్ విద్యార్థి బిపిఈడి విభాగంలో కాకతీయ యూనివర్సిటీలో...