గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే.
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. కాగజ్ నగర్: పట్టణంలోని పెద్దవాగు వద్ద రేపు జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గత సంవత్సరం జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కరెంటు సమస్య లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రాథోడ్ శేషారావు కి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామానుజం, సిఐలు ప్రేమ్ కుమార్, కుమార స్వామి,...