తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండి చేయి
• ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం • ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి • కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు • గంగవరం పోర్ట్కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్న కేంద్రం • సెప్టెంబర్ మొదటి వారం చివర్లో మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా...