పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురి పై కేసు నమోదు
పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురి పై కేసు నమోదు: జిల్లా ఎస్పీ. ఆంజనేయులు న్యూస్ ,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,దహేగామ్ ; జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిచారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం, లగ్గావన్ ఎక్స్ రోడ్డు, వద్ద శనివారం రోజున జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేపట్టగా, తనిఖీ సమయంలో బొలెరో వాహనం నంబర్ TS 18 T 1439 లో 6 పశువులను అక్రమంగా రవాణా...