పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా..? జర భ్రదం
డాక్టర్ సునీల్ మానసిక వైద్య నిపుణులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్మార్ట్ ఫోన్.. ఎన్ని అద్భుతాలు చేస్తోందో తెలుసు కదా.. ! ప్రస్తుతం అది లేనిదే రోజు గడవట్లేదు ఎవరికి. పెద్దల వరకైతే పర్లేదు కానీ.. చివరికి చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతుండటమే ఇక్కడ సమస్య అని మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సునీల్ అంటున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ఫోన్ వాడడంవల్ల ఆరోగ్యంపై, చదువులపై, ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి....