నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి. కొమురం భీం అససిఫాబాద్ జిల్లా ప్రతినిధి,కాగజ్ నగర్ : కాగజ్ నగర్ మండలంలోని ఉపాధ్యాయులకు,స్వయం సహాయక సంఘ సభ్యులకు నవభారత్ సాక్షరత కార్యక్రమము (ఉల్లాస్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బ్రాంచి సర్ సిల్క్ నందు నిర్వహించడం జరిగిందని బుదవారం రోజున తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్ నాగరాజు హాజరై మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని,...