రెండవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే దీక్ష.
దీక్షలో ఉన్న ఎమ్మెల్యే ని పరీక్షించిన వైద్యులు
ఆంజనేయులు న్యూస్,కాగజ్ నగర్: పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జీవో నం.49ను రద్దు చేసి పోడు భూముల సమస్యను పరిష్కరించాలని రెండవ రోజు నిరవధిక నిరహార దీక్షను కొనసాగిస్తున్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఆయన ఆరోగ్య పరిస్థితి పై పరీక్షించిన వైద్యులు.
