నిరంతర వర్షాలు – అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ.
నిరంతర వర్షాలు – అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,అగస్ట్18, :ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు, ఏ ఆపద వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670551 కు సమాచారం అందించగలరని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏ ప్రమాదం సంభవించిన వెంటనే పోలీస్...