డ్రైన్ (నాల) నిర్మించాలని ఎమ్మెల్యే, కమిషనర్ కు వినతి.
కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి కమ్యూనిటి హల్ ముందు డ్రైన్ (నాల) నిర్మించాలని కోరుతూ ఆదివారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబుకు, ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ కు పద్మశాలి భవన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో వేరు వేరుగా వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా భవన కమిటీ సభ్యులు సిందం చంద్రయ్య మాట్లాడుతూ కమ్యూనిటి హల్ ముందు డ్రైన్ (నాల) లేక...