సమాజ రక్షకులకు రక్షా బంధన్: ఎథిక్ అకాడమీ విద్యార్థులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సోదరుడు తన సోదరీమణిని రక్షిస్తానని హామీ ఇచ్చే పవిత్ర బంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను, ఈ సంవత్సరం ఎథిక్ అకాడమీ విద్యార్థులు సమాజ రక్షకులైన పోలీసు అధికారులకు అంకితం చేశారు. "మమ్మల్ని కాపాడుతున్న వారిని గుర్తు చేసుకునే రోజుగా ఉండాలి రాఖీ" అనే ఉద్దేశంతో, విద్యార్థులు స్థానిక పోలీస్ అధికారులకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అందర్నీ హృదయాంతరాల నుండి తాకింది. ఈ సందర్భంగా పాఠశాల...