మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులు ఖండించిన సిఐటియు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న , వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులు, కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్లే కార్డుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజేశ్వరి, ఎండి రఫీయా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.... ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని...