హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను అరెస్టు చేయాలి

రెబ్బన ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: న్యాయవాదిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను వెంటనే అరెస్టు చేసి రెబ్బెన ఎస్సై పైన శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కాగజ్నగర్ డిఎస్పి రామానుజమ్ కు ఆసిఫాబాద్ ,కాగజ్నగర్ బారాసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు .ఈనెల 6న నంబాల గ్రామానికి చెందిన రత్నం ఆనంద్ రావ్, అతని అనుచరులు కలిసి రెబ్బన మండలం నంబాల గ్రామానికి...