Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 8:01 am Posted by : Anjaneyulu Dega

శవానికి రూ. 1 లక్ష

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అనాటమీకి శవాల కొరత

ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సబ్జెక్టు లో భాగంగా అవయవాల పనితీరుపై విద్యార్థులకు అనాటమీ కోసం మృతదేహాలు కొరత

దీని వ్యాపారంగా చేసుకొని దళారుల దందా

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలే లక్ష్యంగా శవాల కొనుగోలు దందా

అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి చేతికి డబ్బులు వస్తాయని నచ్చచెబుతున్న దళారులు