బాలికల పాఠశాలకు రక్షణ గోడ నిర్మించండి.!
విద్యార్థులకు తప్పని రక్షణ తిప్పలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా నెన్నేల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం చుట్టూ విద్యార్థులకు రక్షణగా ప్రహరి నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ వాగు పక్కన ఉండటం ఊరికి దూరంగా ఉన్నప్పటికీ పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పశువులు తిరగడం, నిత్యం ఎడ్లబండ్లు, రైతులు పంట పొలాలకు వెళ్లడం, పాఠశాల పరిసర ప్రాంతాల్లో రైతులు తిరుగుతుండడం, వర్షాకాలంలో అంత బురదమయంగా ఉండడం కేజీబీవీ పక్కన పల్లె ప్రకృతి వనం,...