‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!

రజిత భర్త ఎమోషనల్ వ్యాఖ్యలు. ఆంజనేయులు న్యూస్, సంగారెడ్డి జిల్లా: ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజిత భర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు. నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం చస్తున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ మహిళ తన కన్న బిడ్డలకు విషం ఇచ్చి హతమార్చిన ఘటన ఇటీవల అమీన్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆ ముగ్గురు పిల్లల తండ్రి...