డియర్ పేరెంట్స్…!

మార్కులను కాదు పిల్లలను ప్రేమించండి. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డియర్ పేరెంట్స్...!: డియర్ పేరెంట్స్.. ఇది పరీక్షల సమయం! మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ ఆందోళనగా ఉండుంటారు.. వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారో.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటారో లేదో.. ఇంజినీరింగ్, మెడిసిన్ కు ఎలిజిబుల్ గా నిలబడతారో లేదో అని! రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యుజీ షియన్ ఉండొచ్చు.. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు.. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా...