గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో రాణించిన విద్యార్థులు
ఆంజనేయులు న్యూస్, రెబ్బెన: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల నంబాల గ్రామంలోని స్కాలర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్య జరిగిన గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో సత్తా చాటారు. అందులో పాటలు బోధిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల ఎదుగుదలనే ముఖ్యం అన్నట్టు శ్రద్ధగా భోదిస్తూ పిల్లలను క్రమశిక్షణతో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకి నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఏకకాలంలో 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో సీట్లు పొందడం...