గొంతేండుతోంది..సారూ..!

పనిచేయని మంచినీటి పథకాలు వాగులు చెలిమల నీళ్లే దిక్కు గుక్కెడు నీటి కోసం తహతహలాడిపోతున్న గిరిజన గ్రామాలు ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాలలో గుక్కెడు నీటి కోసం తహతహలాడిపోతున్నారు. వాగులు ,వంకలు, చెలిమల నీళ్లే వారికి మంచి నీటి శుద్ధ పథకాలు. ప్రతి ఏడాది ఎండాకాలంలో గిరిజన గ్రామాలు తాగునీటి కోసం తహతహ లాడాల్సిందే. మిషన్ భగీరథ పథకాలు, చేతిపంపులు ఉన్న అవి సక్రమంగా పనిచేయకపోవడంతో ఆయా గ్రామాలప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. జిల్లాలో...