కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు..!
కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అందుకు గల కారణాలు..? • అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం. • చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం. • పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం . • ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు...