చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అప్‌డేట్ ఇచ్చారు. ఫైన‌ల్ స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని ట్వీట్ చేశారు. "చిరంజీవి గారికి నా క‌థ‌లో పాత్ర 'శంక‌ర్ వ‌ర‌ప్ర‌సాద్'ని ప‌రిచ‌యం చేశాను. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింది. ఇంకెందుకు లేటు, త్వ‌ర‌లో ముహూర్తంతో చిరున‌వ్వుల పండ‌గ‌బొమ్మ‌కి శ్రీకారం" అని త‌న ట్వీట్‌లో అనిల్ రావిపూడి రాసుకొచ్చారు. కాగా, ఉగాదికి ఈ ప్రాజెక్టు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.  ఆ త‌ర్వాత జూన్‌లో రెగ్యుల‌ర్ షూట్‌కు వెళ్తుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి...