ఆదివాసీల సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు
జిల్లా కలెక్టర్ రాజార్షి షా నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించిన అధికారులు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర లో శుక్రవారం నాగోబా దర్బార్ ను జిల్లా కలెక్టర్ రాజా రాజార్షి షా ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ ఆలంలు, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి ఆదిశేషునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొమురంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, మెస్రం వంశీయులు బస...