ఆసిఫాబాద్ లో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన

పి.ఎ.టు మినిస్టర్ సతీష్ బండారి ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీ రాజ్, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జిల్లాలో పర్యటించనున్నట్లు పి. ఎ. టు మినిస్టర్ సతీష్ బండారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీ ఉదయం 8.15 గంటలకు రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చ్ కొరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 9...