ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్
పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు, పెండింగ్ లో ఉన్న జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపాల్, లంచం అడుగుతున్నాడని, ఏసీబీ కి ఫిర్యాదు చేయడంతో గురువారం ఉదయం రైడ్ చేసి ప్రిన్సిపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు.. ఖమ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ రూ.10 వేలు...