బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేయనున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పై బీజేపీ నాయకులు రమేశ్ బిధురి పోటీ చేస్తారు. 29 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ప్రకటించిన బీజేపీ అభ్యర్ధుల జాబితా 1. ఆదర్శ్ నగర్: రాజ్ కుమార్ భాటియా 2. బద్లీ: దీపక్ చౌదరి 3. రిత్లా: కుల్వంత్ రాణా 4. నగ్లోయ్...