వివాదంలో అనిశా స్థలం
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: అవినీతి నిరోధక శాఖ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఎదులపూర్, కైలాస్ నగర్ లో కేటాయించిన స్థలం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం 16 గుంటల భూమిని 2016లో అనిశాకు కేటాయించింది. కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)లో దాన్ని ఆక్రమించుకోవటానికి యత్నాలు ప్రారంభించారు. రూ.కోట్ల విలువైన ఆ స్థలంపై ఎల్ఆర్ఎస్ లో హక్కులు పొందినట్లు సమాచారం. అనంతరం దాన్ని ఆక్రమించుకోవడానికి గత అక్టోబరులో ప్రయత్నించగా కొందరు కాలనీవాసులు అడ్డుకున్నారు. సదరు...