ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

చిన్నయ్య కుటుంబాన్ని సందర్శించి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన కాగజ్నగర్ డిఎస్పి రామానుజన్ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం కాగజ్నగర్ డిఎస్పి రామానుజం పెంచికల్పేట్ మండలంలోని అగర్ గూడ గ్రామంలో గల చౌదరి చిన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి అవసరాల నిమిత్తం నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. చౌదరి చిన్నయ్య సోదరి అంకు బాయ్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా సంఘవిద్రోశక్తులలో తిరుగుతున్న సమాచారం మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది....