ధరణి ఇక భూభారతి.. ప్రతి కమతానికి భూధార్ నంబర్

ఆబాదీ భూములకు కూడా.. ధరణి ఇక భూభారతి.. ఆన్​లైన్​లో పహాణీలు భూసమస్యల పరిష్కారానికి అప్పీలేట్స్ పెండింగ్ సాదా బైనామాలకూ పరిష్కారం నేడు అసెంబ్లీలో ఆర్​ఓఆర్ డ్రాఫ్ట్​! ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ధరణి' పోర్టల్ ఇక 'భూ భారతి'గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్‎ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్​ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్​...