విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతన మెను పట్టిక విధానం లో విద్యార్థుల కు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశ్యం తో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఆశ్రమ పాఠశాలలు మోడల్ స్కూల్స్ లలో కామన్ మెన్యూ కార్యక్రమం అమలు లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., శనివారం ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పోస్ట్ మెట్రిక్ ST బాయ్స్ హాస్టల్ బైపాస్ రోడ్, మంచిర్యాలలో...