ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన డాక్టర్ హరీష్ రాజ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలోని సాయి కుంటలోని బాలికల ఆశ్రమ పాఠశాలలను మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్  శనివారం సందర్శించి ఆశ్రమ పాఠశాలలో అందిస్తున్న భోజనాన్ని  పరిశీలించి భోజనం చేయడం భోజనం చేశారు.. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచి పిల్లలకు నాణ్యమైన పౌష్టికారకు సంబంధించిన ఆహార పదార్థాలను అందిస్తున్నది ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన భోజనము అందించడంలో భాగంగా వంట రూంలో  తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహార పదార్థాలను వాడడంలో తీసుకోవలసిన...