ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో బెల్లంపల్లి ఉపవైద్యాధికారి పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వైద్య సిబ్బంది ఎం.ఎల్.హెచ్.పి లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఎలాంటి అవసరాలు ఉన్నవో వాటి వివరణలను రెండు రోజులలో తెలియజేయాలని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య...