నకిలీ డెత్ సర్టిఫికెట్ తో ఇంటి స్థలం కాజేయాలని యత్నం
బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చిత్రీకరణ హైదరాబాద్ కు చెందిన ముఠాను అరెస్టు చేసిన షాద్నగర్ పోలీసులు సబ్ రిజిస్టర్ పాత్ర పై విచారణ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్టు చిత్రీకరించి తప్పుడు పత్రాలతో ఇంటి స్థలాన్ని కాజేయాలని ప్రయత్నించిన ముఠాలోని ఇద్దరు వ్యక్తులను షాద్నగర్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు, ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. షాద్నగర్ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదురాలు బీహార్ రాష్ట్రానికి చెందిన కిరణ్ తివారి, తన భర్త అయిన దీపక్ తివారి మరియు...