స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
మందమర్రి జి.ఎం జి.దేవేందర్ ఆంజనేయులు న్యూస్, మందమర్రి: స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ మంచిర్యాల జిల్లా మందమర్రి లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి.ఎం జి. దేవేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఎస్డిటిసి) అండర్ ఎస్.సి.సి.ఎల్ - సి.ఎస్.ఆర్ మందమర్రి ఏరియ, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినుయర్షిప్ (RDSDE), హైదరాబాద్ వారి చే కంప్యూటర్ మరియు డి.టి.పి కోర్సును జి.ఎం జి.దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ మాట్లాడుతూ.. కంప్యూటర్...