మహిళల భద్రతే షీ టీం లక్ష్యం.
మీ రక్షణ.. మా బాధ్యత రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తునట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజీ ) మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో పాఠశాలలు కళాశాలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్...