ప్రజలకు ఎలాంటి అసౌర్యం కలుగకుండా రక్షణ చర్యలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్డ్డులో గల మాతా శిశు ఆసుపత్రిని డి.సి.పి. భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఎ.సి.పి. ప్రకాష్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి హరీష్రజ్లతో కలిసి ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పరిసరాలు, ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్ల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు...