సిమెంట్ రింగు పై రక్షణ లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.

ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా.! పొంచి ఉన్న ప్రమాదం..! పట్టించుకోని సంబంధిత అధికారులు సిమెంట్ రింగు పై రక్షణ లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిమెంట్  రింగు పై రక్షణ కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఆటోస్టాండ్ సమీపంలో రహదారి ప్రక్కనే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదభరితంగా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేదు పైగా సిమెంట్ రింగ్ కుడా సిథిలావస్థలో కుంగిపోయి పడిపోయే స్థితిలో ఉంది. రింగ్ పడిపోకుండా...