తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆకస్మికంగా సందర్శించారు.. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజు మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు చేయించాలని సమయపాలన పాటించాలని వాతావరణ మార్పులతో కీటికజనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ మునిసిపల్ సిబ్బంది సహకారంతో గ్రామాలలో...