ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మతసామరస్యం సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, ఐజి అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ప్రతి పండుగ...