అల్ఫోర్స్ లో ఘనంగా ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

రాధాకృష్ణుల వేషధారణలో ఆల్ఫోర్స్ పాఠశాల చిన్నారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ముందస్తు గా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని ఆరాధించిన వారు నిత్యం శుభఫలాలు పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని, కృష్ణాష్టమి పండుగ యువతలో చాలా ఉత్సహాన్ని నింపుతుందని, ప్రతి ఒక్కరు సోదర భావం భక్తి...